గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (16:10 IST)

ఫ్యాష‌న్ మ్యాగ‌జైన్ ఫోటోషూట్.. పిచ్చెక్కిస్తున్న 'లోఫర్' బ్యూటీ

"లోఫర్" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన బ్యూటీ దిశా పటానీ. ఈమె తాజాగా ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్‌లో పాల్గొంది. ఆ తర్వాత కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ఇపుడు స

"లోఫర్" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన బ్యూటీ దిశా పటానీ. ఈమె తాజాగా ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్‌లో పాల్గొంది. ఆ తర్వాత కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.


ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫోటోల‌పై నెటిజ‌న్లు కూడా తెగ చ‌ర్చించుకుంటున్నారు. దిశా తెలుగులో 2015 లో వ‌రుణ్ తేజ్ హీరోగా వ‌చ్చిన 'లోఫ‌ర్' మూవీలో హీరోయిన్‌గా న‌టించింది. బాలీవుడ్‌లో ఎంఎస్ ధోనీ, "కుంగ్ ఫూ యోగా" మూవీస్‌లో న‌టించింది.


ప్ర‌స్తుతానికి దిశా.. టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా వ‌స్తున్న "బాగీ2" మూవీలో న‌టిస్తున్న‌ది. ఇక‌.. టైగ‌ర్ ష్రాఫ్‌తోనే దిశా డేటింగ్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. మొత్తానికి హాట్ హాట్ దిశా ఇప్పుడు సోష‌ల్ మీడియా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.