బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2017 (13:45 IST)

నావెల్ షోతో పిచ్చెక్కిస్తున్న దిశా పటానీ.. లేటెస్ట్ హాట్ వీడియో

'లోఫర్‌' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది దిశా పటానీ. మోడలింగ్‌తో కెరీర్‌ని ప్రారంభించిన ఈ అమ్మాయి జీవితం ప్రకటనల రంగంలో మలుపు తిరిగింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

'లోఫర్‌' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది దిశా పటానీ. మోడలింగ్‌తో కెరీర్‌ని ప్రారంభించిన ఈ అమ్మాయి జీవితం ప్రకటనల రంగంలో మలుపు తిరిగింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా ఆమెకు ఆఫర్లు అంతంత మాత్రంగా రావడంతో పూర్తిగా నిరాశలో కూరుకునిపోయింది. కానీ, తన హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో దర్శనిమిస్తూ నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది.
 
ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేసింది. ఆ తర్వాత ఫోటో షూట్‌లో పాల్గొంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా, అది అంతర్జాలంలో వైరల్‌గా మారింది. ఆ వీడియో మీకోసం...