శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: బుధవారం, 19 జులై 2017 (18:03 IST)

హరితేజా... ఆ 'బిగ్ బాస్'తో నీకెందుకమ్మాయ్... త్రివిక్రమ్ ఫీలవుతున్నారట...

బిగ్ బాస్ తెలుగు ఆట స్టార్టయింది. ఈ బిగ్ బాస్ ఆటలో ట్విస్టుల కోసం రకరకాల ఫీట్లు చేస్తున్నారనుకోండి. బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీ. ఏదో ఒక కాంట్రవర్సీ చేయకపోతే అక్కడ 70 రోజులు వుండటం సాధ్యం కాదు. ఐతే ఇపుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పరిచయం చేసిన ‘

బిగ్ బాస్ తెలుగు ఆట స్టార్టయింది. ఈ బిగ్ బాస్ ఆటలో ట్విస్టుల కోసం రకరకాల ఫీట్లు చేస్తున్నారనుకోండి. బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీ. ఏదో ఒక కాంట్రవర్సీ చేయకపోతే అక్కడ 70 రోజులు వుండటం సాధ్యం కాదు. ఐతే ఇపుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పరిచయం చేసిన ‘అ..ఆ’లో హీరోయిన్ పక్కన కనిపించిన సీరియల్ యాక్టర్ హరితేజ బిగ్ బాస్‌లో పాల్గొనడం అంతగా రుచించడంలేదట. 
 
దీనికీ ఓ కారణం వుందంటున్నారు సినీజనం. అదేంటయా అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్‌తో చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రంలో హరితేజకు ఓ క్యారెక్టర్ ఇచ్చాడట. ఇప్పుడు బిగ్ బాస్ కోసం ఆమె 70 రోజులు అక్కడే వుంటే ఆమె పార్ట్ విషయంలో కాస్త ఇబ్బంది ఎదురవుతుందని ఫీలవుతున్నారట. మరి హరితేజా ఏం లెక్కలేసుకుని దీన్ని ఒప్పుకుందో మరి.