శుక్రవారం, 5 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 3 డిశెంబరు 2025 (22:38 IST)

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

Kotam Reddy Sridhar Reddy
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం నాడు స్మగ్లర్ల చేతిలో హత్యకు గురైన పెంచలయ్య గారి కుటుంబాన్ని పరామర్శించి నేనున్నాంటూ వారికి భరోసా ఇచ్చారు. తను వున్నా లేకున్నా మీ బిడ్డలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు నేను లేదంటే నా కుమార్తెలు బాధ్యత తీసుకుని చదివిస్తారని హామీ ఇచ్చారు. బాధలో వున్న కుటుంబాన్ని ఆదుకునేందుకు మావంతు సాయంగా రూ. 10 లక్షలు ఇస్తున్నామనీ, ఒక అన్నయ్యగా భావించి ఈ సాయాన్ని తీసుకోమ్మా అని డబ్బులు అందించారు.