1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Is it true that actress Meena is preparing for her second marriage

రెండో పెళ్లికి సిద్ధమైన మీనా.. ఎవరి కోసమంటే? (video)

meena
ప్రముఖ నటి మీనా రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే  ఆ దుఃఖం నుంచి కోలుకుంటున్నారు. సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
మీనాకు రెండో పెళ్లి చేసుకోవడం మీనాకు ఇష్టం లేకపోయినా కుమార్తె నైనికా కోసం రెండో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మీనాకు కాబోయే వరుడు ఎవరనే దానిపై ప్రస్తుతం నెట్టింట చర్చ మొదలైంది. ప్రస్తుతం సినిమాలపై ఆమె దృష్టి పెట్టారు. త్వరలోనే దృశ్యం 3 షూటింగ్‌లో పాల్గొనబోతున్నారని టాక్ 

 
About Writer
సెల్వి