మాల్దీవుల్లో జాన్వీ కపూర్.. లైమ్ కలర్ బికినీ ఫోటోలు వైరల్
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం సాధారణ విషయం. తాజాగా జాన్వీ మాల్దీవుల్లో సెలవులను ఎంజాయ్ చేస్తోంది. అలాగే ఆమె లైమ్ కలర్ బికినీ ధరించి సూర్యాస్తమయాన్ని చూస్తూ విశ్రాంతి తీసుకుంటున్నఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అలాగే జాన్వీ మాల్దీవుల ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆరెంజ్ కలర్ స్విమ్ సూట్ ధరించి ప్రకృతిని జాన్వీ ఆస్వాదిస్తున్న ఫోటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.