శృంగారంలో అదంటే మరీ ఇష్టమంటున్న మలైకా అరోరా
Malaika Arora
Malaika Arora- Arjun
ఆమధ్య నో ఫిల్టర్ విత్ నేహ` కార్యక్రమానికి హాజరైన మలైకా తన బెడ్ రూమ్ విషయాలను షేర్ చేసింది. శృంగారంలో ఏ భంగిమ ఇష్టమంటే వెంటనే, టాప్ యాంగిల్ అని చెప్పేసింది. దానికి రీజన్ కూడా చెబుతూ, అక్కడ మన డామినేషన్ ఉంటుంది. తానెప్పుడు టాప్ లోనే ఉండాలని కోరుకుంటానని పేర్కొంది కూడా. ఈ మాటలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అర్జున్ కపూర్‌తో తను చనువుగా గడిపిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. సో. అర్జున్ ఆమెకు ఆ అవకాశం ఇస్తాడన్నమాట అంటూ కొందరు సరదా కామెంట్ చేస్తున్నారు.
