శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 జులై 2017 (12:57 IST)

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌తో నటి మైథిలి మజా... ప్రైవేట్ ఫోటో లీక్...

మలయాళ నటి మైథిలితో ఏకాంతంగా గడిపిన ఫోటోను ఆమె మాజీ ప్రియుడు లీక్ చేశాడు. ఈ ఫోటో మలయాళ చిత్ర పరిశ్రమలో ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మలయాళంలో ఉన్న హీరోయిన్లలో మైథిలి ఒకరు. ఈమె కిరణ్ కుమార్ అనే ప్ర

మలయాళ నటి మైథిలితో ఏకాంతంగా గడిపిన ఫోటోను ఆమె మాజీ ప్రియుడు లీక్ చేశాడు. ఈ ఫోటో మలయాళ చిత్ర పరిశ్రమలో ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మలయాళంలో ఉన్న హీరోయిన్లలో మైథిలి ఒకరు. ఈమె కిరణ్ కుమార్ అనే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌తో గత 2008 నుంచి అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో వారిద్దరూ ఏకాంతంగా గడిపారు.
 
ఆసమయంలో కిరణ్ రహస్య కెమెరా ద్వారా ఫోటోలు తీశాడు. ఆ తర్వాత కిరణ్ వివాహితుడు అని తెలుసుకున్న మైథిలి.. అతనికి దూరమైంది. దీంతో కక్ష పెంచుకున్న కిరణ్.. మైథిలితో తాను ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోను సోషల్ మీడియాలో లీక్ చేశాడు. ఈ ఫోటోలో వారిద్దరూ ఏకాంతంగా దుస్తులు లేకుండా ఉండటం గమనార్హం. ఈ ఫోటోను చూసిన మైథిలి షాక్‌కు గురై తన మాజీ ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.