సంబంధిత వార్తలు
- Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు
- Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్
- Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు
- మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు.. పుకార్లు సృష్టించవద్దు : నాగబాబు
- అంజనాదేవికి అస్వస్థత .. కేబినెట్ మీటింగ్ నుంచి అర్థాంతరంగా పవన్ నిష్క్రమణ
Uday Kiran: దిల్ రాజు సోదరుడే క్షమాపణ చెప్పారు.. మెగా ఫ్యామిలీకి ఉదయ్ కిరణ్ ఓ లెక్కా? (Video)
Uday Kiran
గేమ్ చేంజెర్ రిలీజ్ టైమ్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాని రిలీజ్ చెయ్యమని సలహా ఇచ్చిందే రామ్ చరణ్ శిరీష్ రెడ్డి తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మెగా హీరోలకు మాకు ఎన్నో ఏళ్ళ నుండి సాన్నిహిత్యం ఉంది, తన మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెడితే క్షమించండి, త్వరలోనే రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాం అని శిరీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
అయితే శిరీష్ రెడ్డిని ఇబ్బంది పెట్టడంతోనే వీడియో ద్వారా అంత పెద్ద నిర్మాత క్షమాపణలు చెప్పారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మెగా నిర్మాతలకే మెగా ఫ్యామిలీ ముప్పు తిప్పలు పెడుతుంటే.. తన టాలెంట్‌తో పైకొచ్చి.. యంగ్ హీరోగా అదరగొట్టి.. ఆపై ఆత్మహత్యకు పాల్పడిన హీరో ఉదయ్ కిరణ్ ఎంత మాత్రం అంటూ వీడియోస్ విడుదల చేస్తూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతకాల్సిన వయస్సులో ఉదయ్ కిరణ్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఉదయ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చునని చెప్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
intha bigg producers ne ila ibbandi pettarante ee mega mafia ????
— HARI_BUNNY™ ????️ (@HARI_BUNNY__02) July 2, 2025
Imagine This Guy Situation at that Time???? https://t.co/v4vWANp52A pic.twitter.com/N9OOdsi6Om
