శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 మార్చి 2024 (14:00 IST)

యశోద వల్లే మయోసైటిస్ విషయాన్ని చెప్పాను.. సమంత

Samantha
సినీ నటి సమంత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్. తాజాగా తన కెరీర్, మయోసైటిస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నటిగా కెరీర్ మొదలెట్టి దాదాపు 14 ఏళ్లు రద్దు అయ్యింది. ప్రతిరోజూ పది రకాల పనులు చేసేదాన్ని. ఐదు గంటలు మాత్రమే నిద్రపోయేదానిని. తన శరీరం, మనసుకు ఎలాంటి బ్రేక్ ఇవ్వలేదు. ఇన్నేళ్ల కెరీర్‌లో బాధపడిన సంవత్సరాలున్నాయి. 
 
ఇంపోస్టర్ సిండ్రోమ్ ఇబ్బంది పడిన క్షణాలున్నాయి. కెరీర్ అగ్రస్థానంలో వున్న క్షణాలను ఎంజాయ్ చేయలేకపోయాను. విజయం సాధించినా అది ఇతరుల వల్ల సాధ్యం అయ్యిందని భావించానని సమంత చెప్పింది. 
 
మయోసైటిస్ ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని అనుకోలేద‌ని.. కానీ య‌శోద మూవీకి న‌ష్టం జ‌రుగుతోంద‌ని భావించి ఆ విష‌యాన్ని చెప్పాల్సి వ‌చ్చింద‌ని సామ్ తెలిపింది. మయోసైటిస్ విషయాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని అనుకోలేద‌ని.. కానీ య‌శోద మూవీకి న‌ష్టం జ‌రుగుతోంద‌ని భావించి ఆ విష‌యాన్ని చెప్పాల్సి వ‌చ్చింద‌ని సామ్ తెలిపింది.