గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (15:50 IST)

'సిటాడెల్'లో కొత్త ఎంట్రీ.. ఎవరో తెలుసా?

Samantha Ruth Prabhu
అమెరికన్ టీవీ సిరీస్ 'సిటాడెల్' హిందీ రీమేక్‌లో నటుడు సికిందర్ ఖేర్ సమంతా రూత్ ప్రభు, వరుణ్ ధావన్‌లతో కలిసి స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు. మేకర్స్ నెమ్మదిగా హిందీ వెర్షన్ కోసం ఇతర తారాగణాన్ని ఖరారు చేస్తున్నారు. సికందర్ ఖేర్ తాజాగా సిటాడెల్ తారాగణంలో చేరాడు.
 
ఈ షోకి హిట్ ఫిల్మ్ మేకర్ ద్వయం రాజ్- డీకే దర్శకత్వం వహించబోతున్నారు. "సిటాడెల్' హిందీ వెర్షన్‌లో వరుణ్‌ హీరోగా నటించనున్నారు. ఈ షోలో మొదట ప్రియాంక చోప్రా పోషించిన పాత్రలో సమంత కనిపించనుంది.
 
సికందర్ సింగ్ ముంబైలో జరిగిన అమెరికన్ వెర్షన్ ఇండియా ప్రీమియర్‌కి కూడా హాజరయ్యాడు. సికిందర్ రాజ్ డికెతో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి.
 
హిందీ వెర్షన్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించనున్నాడు. ఈ షోలో మొదట ప్రియాంక చోప్రా పోషించిన పాత్రను సమంతా రూత్ ప్రభు కూడా పోషించనున్నారు.