గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2023 (19:29 IST)

నాగ చైతన్య, శోభితపై వ్యాఖ్యలను ఖండించిన సమంత రూత్ ప్రభు

Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhu
నాగ చైతన్యపై తాను చేసినట్లు పోస్ట్ చేసిన న్యూస్ గురించి  సమంత రూత్ ప్రభు ఖండించారు. ఓ వెబ్సైటులో రాసిన.. ఎవరు ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారో నాకు ఇబ్బంది లేదు. ప్రేమకు విలువ ఇవ్వని వారు ఎంతమందితో కలిసినా కన్నీళ్లే మిగులుతాయి. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. #సమంత. అన్న మాటలు వివరణ  ఇచ్చింది.
 
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ గతంలో ఓ రెస్టారెంట్లో ఉన్నట్లు ఫోటో పోస్ట్ చేసి రాసిన వార్తలో నిజం లేదని చెపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నఆ ఫొటోలో నాగ చైతన్య వెనుక టేబుల్ లో శోభిత ఉంది. దాని గురించి రాసిన న్యూస్ ట్రెండ్ అయింది. దీనిపై సమంత `ఐ నెవెర్ సేడ్ దిస్ ` అని పోస్ట్ చేసింది.