గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (21:40 IST)

మసూద పాత్రను పోషించింది.. ఎవరో తెలుసా?

Bandhavi Sridhar
Bandhavi Sridhar
"మసూద" సినిమా హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. అరబిక్ లెటర్స్ స్టయిల్‌లో తెలుగు టైటిల్‌ను డిజైన్ చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరగడం మొదలైంది. ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను పోషించిన వారిని చూపించకుండా వుండరు. 
 
కానీ మసూద పాత్రను పోషించిన యువతి ముఖం సినిమా మొత్తంలో ఎక్కడా కనిపించదు. ఆ పాత్ర బురఖాలోనే వుంటుంది. ఆ పాత్రను పోషించింది తానేనని థాంక్యూ మీట్‌లో అఖిల అనే యువతి స్వయంగా చెప్పుకునేవరకు ఎవరికి తెలియదు.
 
ఈ సినిమాలో 'మసూద' ఆత్మ ఆవహించిన యువతిగా బాంధవి శ్రీధర్ నటించింది. ఆమె నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది.