ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (18:06 IST)

నాజూకైన బాడీ కోసం తెల్లతోలు సుందరి యోగా ప్రాక్టీస్ (Video)

తెర మీద అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారంటే తెర వెనుక వాళ్లు ఎంతో కష్టపడుతుంటారు. అటువంటి కోవాలోకే వస్తుంది బాలీవుడ్ బ్యూటీ అదా శర్మ కూడా. ఈమె బాడీని బాగా మెయింటైన్ చేస్తుంది.

తెర మీద అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారంటే తెర వెనుక వాళ్లు ఎంతో కష్టపడుతుంటారు. అటువంటి కోవాలోకే వస్తుంది బాలీవుడ్ బ్యూటీ అదా శర్మ కూడా. ఈమె బాడీని బాగా మెయింటైన్ చేస్తుంది. ఇందుకోసం అహర్నిశలు కష్టపడుతుంది. రోజుకు కనీసం ఐదారు గంటల సమయాన్ని వ్యాయామానికే కేటాయిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
 
ఈ నేపథ్యంలో జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ తెల్లతోలు సందరి ప్రత్యేకమైన యోగాసనాలు వేసింది. తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో తళుక్కుమన్న ఆదా శర్మ.. ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసింది. 
 
యోగా డే సందర్భంగా ఓ యోగాసనం వేసి నెటిజన్లను ఆకట్టుకుంది అదా. అంతేకాదు.. క్రమం తప్పకుండా తను చేసిన వ్యాయామాలను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. తన ఫిట్‌నెస్ వీడియోలపై ఓ లుక్కేద్దామా మరి.