శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 నవంబరు 2021 (16:34 IST)

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 'అద్భుతం' స్ట్రీమింగ్

తేజ సజ్జా, శివాని రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం "అద్భుతం". ఈ చిత్రం శుక్రవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం గురించిన వివరాలతో ఒక ప్రెస్ నోట్ విడుదలైంది. ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. 
 
ముఖ్యంగా, కాస్టింగ్ గురించి, ప్రమోషన్స్ గురించి, మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఎపుడెపుడు చూస్తామా అని ప్రేక్షకుల ఎదురు చూస్తున్నారు. పాటలు హమ్ చేస్తున్నారంటూ పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, ఈ చిత్రంలో నటించిన హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పండిందని, ఇది డిజిటల్ మీడియా ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయబోతుందని ప్రశాంత్ వర్మ అందించిన కొత్త రకం కథ ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొనేలా చేసింది. ప్రధానంగా నరుడా డోనరుడా ఫేమ్ మల్లిక్ రామ్ ఆ కథని ఇంకా కొత్తగా తీశాడు. కాగా,