శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (09:51 IST)

ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఫ్యామిలీ ఫోటోలు

Sneha
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తన ఫాలోయర్స్‌తో మనోహరమైన క్షణాలను పంచుకున్నారు. 
 
అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె తన కుటుంబ క్షణాలను తన అనుచరులతో తరచుగా పంచుకోవడానికి ఇష్టపడుతుంది. 
 
కొన్ని గంటల క్రితం, ఆమె విహారయాత్రలో ప్రకృతి అందాలను ఆస్వాదించిన వీడియోను పంచుకుంది. వీడియోలో అల్లు అర్జున్ కుమార్తె అర్హా, కుమారుడు అయాన్‌ల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఆరోగ్యం, తన కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడం ఎంతో సంతోషం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.