బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (18:58 IST)

'లక్కీ భాస్కర్' : దుల్కర్ సల్మాన్‌తో పోటీ పడి నటిస్తా.. అయేషా

Lucky Bhaskar
Lucky Bhaskar
పాపులర్ రియాల్టీ షో 'బిగ్ బాస్' తాజా సీజన్‌లో సంచలనం సృష్టించిన నటి అయేషా ఖాన్, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' పేరుతో రానున్న చిత్రంలో భాగం కానుంది. తాజాగా అయేషా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించారు.
 
ఈ సినిమాపై అయేషా ఖాన్ స్పందిస్తూ.. తనకు దక్షిణ భారత సినీ అభిమానుల నుంచి తనకు ప్రేమ అపారమైందని చెప్పింది. దుల్కర్ సల్మాన్‌తో సినిమా చేసేందుకు సిద్ధంగా వున్నానని.. దుల్కర్‌ కంటే మెరుగ్గా పని చేయడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపింది. వెంకీ సర్ దర్శకత్వంలో నటించడం, ఈ సూపర్ బృందంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని వెల్లడించింది.