శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 19 డిశెంబరు 2021 (22:41 IST)

Bigg Boss 5 Telugu grand finale: సన్నీ ఈజ్ ది విన్నర్

బిగ్ బాస్ 5 తెలుగు గ్రాండ్ ఫినాలేలో సన్నీ ట్రోఫీ గెలుచుకున్నాడు. మొత్తం 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఫ్లాట్ బహుమతులుగా గెలుచుకున్నాడు సన్నీ. షణ్ణు రన్నరప్‌గా మిగిలాడు.

ఇక సన్నీ తల్లిగారు తన కుమారుడు ట్రోఫీ గెలుచుకోవడంపై ఎంతో ఆనందం వ్యక్తం చేసారు.


అలాగే తనకు బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకోవడానికి సహకరించిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు సన్నీ.

హోస్టు నాగార్జున మాట్లాడుతూ... సన్నీ, ఆప్నా టైమ్ ఆయేగా అంటుండేవాడివి, ఇప్పుడు నీ టైం వచ్చేసింది, ఎంజాయ్ అంటూ చెప్పాడు నాగ్.