మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 7 మే 2022 (14:33 IST)

Bigg Boss OTT Telugu: ముసలోడు అని సెప్తావా అరియానా...?

Ariana
బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఓటీటీ గేమ్ టెన్త్ వీక్ సాగుతోంది. శనివారం షోకి ప్రత్యేక అతిథిగా బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ వచ్చాడు. అతడిని చూసిన హౌస్ సభ్యులు కేరింతలు కొట్టారు. సన్నీ ఏకంగా బాబా మాస్టరుకి లిప్ టు లిప్ కిస్ ఇవ్వబోయాడు.

 
ఇందుకు సంబంధించిన ప్రోమో యూ ట్యూబులో పెట్టారు. ఇందులో మంకీ బిజినెస్ టాస్కులో గెలిచేందుకు సభ్యులు పోటీ పడ్డారు. బాబా మాస్టర్... నన్నే ముసలోడు అని సెప్తావా అంటూ అరియానాపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. మరి ఎపిసోడ్ ఎలా వుంటుందో చూడాల్సిందే.