ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 ఫిబ్రవరి 2024 (15:15 IST)

తల్లిదండ్రులు కాబోతున్న దీపికా పదుకొణె - రణ్‌వీర్ సింగ్

deepika padukone - ranveer
బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణె - రణ్‌వీర్ సింగ్ పెళ్లయిన ఆరేళ్ల తర్వాత తమ మొదటి బిడ్డను కలిసి స్వాగతించబోతున్నారు. సోషల్ మీడియాలో ఈ శుభవార్తను ప్రకటించారు. నవంబర్ 14, 2018న ఇటలీలో వీరిద్దరి వివాహం అట్టహాసంగా జరుగనుంది. 
 
రామ్ లీలా షూటింగ్ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో దీపికా పదుకునే గర్భవతి అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 
 
77వ బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (బాఫ్టా)లో మెరిసే చీరను ధరించింది. అప్పుడు ఆమె బేబీ బంప్‌తో కనిపించింది. అప్పటి నుంచి ఆమె ప్రెగ్నెంట్ అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.