సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (08:54 IST)

నాని ఫ్యామీలీ సాంగ్.. 1,044,549 వ్యూస్..

నేచురల్ స్టార్ నాని హ్యాట్రిక్ హీరోగా మారిపోతున్నాడు. నిన్ను కోరితో తెరమీదకు వచ్చిన నాని ప్రస్తుతం ఎంసీఏతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దిల్ రాజు

నేచురల్ స్టార్ నాని హ్యాట్రిక్ హీరోగా మారిపోతున్నాడు. నిన్ను కోరితో తెరమీదకు వచ్చిన నాని ప్రస్తుతం ఎంసీఏతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టించింది. ఎంసీఏ ట్రైలర్, పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
ఈ సినిమాలోని ఓ ఫ్యామిలీ సాంగ్ ఆదివారం రిలీజైంది. ఆ పాటను ఇప్పటి వరకు 1,044,549 వీక్షించారు. ఈ పాటకు లైక్స్, కామెంట్స్‌ వెల్లువెత్తుతున్నాయి. ఈ పాటను ఈ వీడియో ద్వారా మీరూ ఓ లుక్కేయండి..