1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (09:26 IST)

'ఇజం' టీజర్‌ రిలీజ్... కొత్త లుక్‌తో కళ్యాణ్ రామ్ అదుర్స్ (వీడియో)

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన తాజా చిత్రం ఇజం టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పైగా నెటిజన్ల నుంచి స్పందన వచ్చింది.

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన తాజా చిత్రం ఇజం టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పైగా నెటిజన్ల నుంచి స్పందన వచ్చింది. 
 
డైరక్టర్ పూరీ జగన్నాథ్ మార్క్ స్పష్టంగా కనబడుతోంది. సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తున్న కళ్యాణ్ రామ్ పక్కా మాస్, యాక్షన్ ఓరియెంటెడ్‌లా హీరోలా కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై చిత్రం నిర్మితమవుతోంది.