సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 7 మే 2022 (16:44 IST)

ద్యావుడా... యాంకర్ సుమ జస్ట్ మిస్, ఏం జరిగిందంటే?

Suma
యాంకర్ సుమ నటించిన జయమ్మ పంచాయతి చిత్రం పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కుటుంబకథా చిత్రం కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

 
ఇదిలావుంటే సుమ ఈ చిత్రం షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి కిందపడ్డారు. గాయాలు ఏమీ కాకపోవడంతో యూనిట్ ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.