సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: ఆదివారం, 16 జులై 2017 (23:10 IST)

జూ.ఎన్టీఆర్ 'బిగ్ బాస్' లిస్ట్ ఇదే... ఆడియెన్స్ ఏమంటారో చూడాలి.... ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ లిస్ట్ ప్రకటించారు. మొత్తం 14 మందిని గదిలోకి పంపుతూ జూ.ఎన్టీఆర్ వారిని పరిచయం చేసారు. ఆ లిస్టును ఒకసారి చూస్తే... 1. శివబాలాజీ 2. ముమైత్ ఖాన్ 3. అర్చన 4. సమీర్ 5. ప్రిన్స్ 6. సింగర్ మధుప్రియ 7. సంపూర

జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ లిస్ట్ ప్రకటించారు. మొత్తం 14 మందిని గదిలోకి పంపుతూ జూ.ఎన్టీఆర్ వారిని పరిచయం చేసారు. ఆ లిస్టును ఒకసారి చూస్తే...
1. శివబాలాజీ
2. ముమైత్ ఖాన్
3. అర్చన
4. సమీర్
5. ప్రిన్స్
6. సింగర్ మధుప్రియ
7. సంపూర్ణేష్ బాబు
8. జ్యోతి
9. సింగర్ కల్పన
10. మహేష్ నంది
11. కత్తి కార్తీక
12. ఆదర్స్
13. హరితేజ
14. ధనరాజ్
 
వీరిని పరిచయం చేస్తూ వారిని ఒకే గదిలోకి పంపారు జూనియర్ ఎన్టీఆర్. ఇకపోతే ఈ బిగ్ బాస్ తమిళంలో ఓ ఫార్సులా, కామెడీలా, మరికొంత వివాదాస్పదంగా నడుస్తోంది. కొందరు కోర్టుకెక్కారు. హోస్టుగా నిర్వహిస్తున్న కమల్ హాసన్ ను అరెస్టు చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తెలుగు బిగ్ బాస్ ఎలా నడుస్తుందన్న ఆసక్తి కలుగుతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ సైతం ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా వుంటుందో చూడాలని తనకు కూడా వుందని అన్నారు.