బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (16:16 IST)

బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కల్కి 2898 AD

Kalki festival
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందిన కల్కి 2898 AD చిత్రం ప్రతిష్టాత్మకమైన బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడటానికి సిద్ధంగా ఉంది. 29వ ఎడిషన్ ఫిల్మ్ ఫెస్టివల్ అక్టోబర్ 2 నుంచి జరగనుండగా, అక్టోబర్ 11న తెరపైకి రానుంది. అక్టోబర్ 8, 9 తేదీల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేసింది. 
 
అమితాబ్‌ బచ్చన్‌, ప్రభాస్‌, కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రల్లో జాతీయ అవార్డు గ్రహీత ఫిల్మ్‌మేకర్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. వైజయంతిమూవీస్ పై అశ్వనీదత్ నిర్మించారు. 29వ ఎడిషన్ ఫిల్మ్ ఫెస్టివల్ అక్టోబర్ 2 నుంచి జరగనుండగా, అక్టోబర్ 11న తెరపైకి రానుంది. అక్టోబర్ 8, 9 తేదీల్లో సినిమా ఫెస్టివల్ ప్రేక్షకుల ముందుకు రానుంది.