1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 18 జులై 2016 (11:53 IST)

పొట్టని కనిపించకుండా చున్నీతో కవర్ చేసిన బాలీవుడ్ భామ!

బాలీవుడ్ హాట్ పెయిర్ సైఫ్ ఆలీఖాన్ - కరీనా కపూర్‌కి 2012లో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సుందరి తన భర్త సైఫ్‌తో కలిసి లండన్‌కి వెళ్ళొచ్చింది. అప్పుడు ఈ జంట మీడియా కంట పడటంతో ఫోటో గ్రాఫర్లు వీ

బాలీవుడ్ హాట్ పెయిర్ సైఫ్ ఆలీఖాన్ - కరీనా కపూర్‌కి 2012లో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సుందరి తన భర్త సైఫ్‌తో కలిసి లండన్‌కి వెళ్ళొచ్చింది. అప్పుడు ఈ జంట మీడియా కంట పడటంతో ఫోటో గ్రాఫర్లు వీళ్ళను కెమెరాల్లో చకచకా బంధించేశారు. 
 
ఆ ఫోటోలో కరీనా పోట్ట లావుగా కనిపించడంతో కరీనా తల్లి కాబోతుందని ఇప్పుడు ఆమె మూడున్నర నెలల గర్భవతి అని అప్పటి నుండి ఇప్పటివరకు ఈ వార్తలు సంచలనం రేపుతూనే ఉన్నాయి. అయితే విషయాన్ని కరీనా అంగీకరించలేదు. 
 
కాగా ఇటీవల ఢిల్లీ ఎయిర్ పోర్టులో పంజాబీ డ్రెస్ వేసుకున్న కరీనా ఒక చేత్తో తన పొట్టని కనిపించకుండా చున్నీతో కవర్ చేసుకుంటూ కెమెరాకి చిక్కింది. దీంతో కరీనా తల్లికాబోతుందని తేటతెల్లమైంది. మరి ఈ విషయంపై కరీనా, సైఫ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.