శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 23 ఫిబ్రవరి 2017 (21:58 IST)

తమ్ముడు 'కాటమ రాయుడు'... ఖైదీ నెం.150 రికార్డు బద్ధలు....

కాటమరాయుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. కాటమరాయుడు టీజర్ విడుదలై వారం రోజులు కాగా రెస్పాన్స్ ట్రెమండెస్‌గా వస్తోంది. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కాటమరాయుడు 70 లక్షల వ్యూస్‌తో ముందుకు దూసుకువెళుతోంది. యూ ట్యూబులో 2 లక్షల వీక్షణలతో ముందుకు సాగు

కాటమరాయుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. కాటమరాయుడు టీజర్ విడుదలై వారం రోజులు కాగా రెస్పాన్స్ ట్రెమండెస్‌గా వస్తోంది. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కాటమరాయుడు 70 లక్షల వ్యూస్‌తో ముందుకు దూసుకువెళుతోంది. యూ ట్యూబులో 2 లక్షల వీక్షణలతో ముందుకు సాగుతోంది.


ఖైదీ నెం. 150 రికార్డులను కాటమరాయుడు చెరిపేశాడు. ఖైదీ నెం. 150 టీజర్ 7.74 వీక్షణలు సాధించగా కాటమ రాయుడు ఇప్పటికే 7.76 వీక్షణలు చేరుకుని ముందుకు సాగుతోంది.