శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2017 (13:12 IST)

30 యేళ్లుగా భరిస్తున్న ఫ్యాన్స్‌కు థ్యాంక్స్.. జగ్గూ భాయ్ (వీడియో)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై హీరో కమ్ విలన్ జగపతిబాబు స్పందించారు. 'లెజెండ్' చిత్రానికిగాను ఉత్తమ విలన్‌గా 2014 సంవత్సరానికిగాను ఎంపిక చేసినందుకు అవార్డుల జ్యూరీకి, 30 యేళ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై హీరో కమ్ విలన్ జగపతిబాబు స్పందించారు.


'లెజెండ్' చిత్రానికిగాను ఉత్తమ విలన్‌గా 2014 సంవత్సరానికిగాను ఎంపిక చేసినందుకు అవార్డుల జ్యూరీకి, 30 యేళ్లుగా భరిస్తున్న అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను మీరూ తిలకించండి.