సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (12:02 IST)

మహేష్ బాబు కూతురు సితార స్టైలిష్ ఫోటోలు వైరల్

Sitara
Sitara
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ కలిగి ఉంది. ఆమె క్యూట్ పిక్స్, మూమెంట్స్ ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ తరచుగా తన కుటుంబం, ముఖ్యంగా తన అందమైన కుమార్తె అందమైన క్షణాలను పంచుకుంటుంది. 
 
కొన్ని క్షణాల క్రితం, నమ్రతా శిరోద్కర్ తన తాజా ఫోటోషూట్ చిత్రాలను పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సితార కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలను పంచుకుంది. ఆమె పోస్ట్‌పై నెటిజన్లు అందమైన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.