సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2017 (09:28 IST)

రోబో 2.0 మేకింగ్ వీడియో చూడండి

సూపర్ స్టార్ రజనీ కాంత్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న రోబో 2.0 రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులను డైరెక్టర్ మేకింగ్ వీడియోతో ఖుషీ చేస్తున్నాడు. వినాయకచవితి సందర్భంగా మేకింగ్ వీడియో రి

సూపర్ స్టార్ రజనీ కాంత్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న రోబో 2.0 రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులను డైరెక్టర్ మేకింగ్ వీడియోతో ఖుషీ చేస్తున్నాడు. వినాయకచవితి సందర్భంగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
రజనీకాంత్ యాక్షన్‌తో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో వాడుతున్న వాడుతున్న గ్రాఫిక్స్ ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచేస్తున్నాయి. గతంలో రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన రోబో సూపర్ హిట్ కావడంతో ఇప్పుడీ మూవీపై భారీ అంచనాలున్నాయి. 
 
ఈ చిత్రాన్ని రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక చవితి సందర్భంగా '2.0' చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోను మీరూ చూడండి.