శనివారం, 2 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2015 (13:40 IST)

నిహారిక ముద్దపప్పు ఆవకాయ్ ట్రైలర్ ఎలా ఉందో చూడండి! (trailer)

నిహారిక యూటూబ్ సిరీస్ ముద్దపప్పు ఆవకాయ్ ట్రైలర్ రిలీజైంది. నిహారిక, ప్రణీత్ బ్రమద్‌పల్లి లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా టీజర్‌కే మంచి రెస్పాన్స్ వస్తోంది. గురువారం నిహారిక సొంత ప్రొడక్షన్ బ్యానర్ పింక్ ఎలిఫంట్ పిక్చర్స్‌పై రూపుదిద్దుకుంటున్న యూటూబ్ సిరీస్‌లో నిహారిక ఆషాగా నటిస్తోంది. 
 
అమృతం సీరియల్ తరహాలో ‘ముద్ద పప్పు ఆవకాయ' అనేది ఎంటర్‌టైన్‌మెంట్ సిరీస్ కానున్నట్లు తెలుస్తోంది. ఎపిసోడ్ల పరంగా వినోదాన్ని పంచే ఈ సిరీస్‌లో నిహారిక, అర్జున్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌కు సామాజిక వెబ్ సైట్లలో మంచి స్పందన వస్తోంది.