శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 14 సెప్టెంబరు 2016 (13:37 IST)

విఘ్నేష్ ఒడిలో నయనతార... ఓనమ్ సందడి... పెళ్లయిపోయిందా....?

ప్రియుడు విఘ్నేష్ ఒడిలో నయనతార అలా వాలిపోయి ఫోటోకు ఫోజిచ్చింది. మళయాళీలు నేడు అత్యంత ఘనంగా జరుపుకునే ఓనమ్ పండుగ సందర్భంగా క్రీమ్ కలర్ చీర కట్టుకుని విఘ్నేష్ ఒడిలో అలా వాలిపోయింది నయనతార. అతడి ప్రేమలో పీకల్లోతు కూరుకుపోయినట్లు కోలీవుడ్ ఇప్పటికే కోడై క

ప్రియుడు విఘ్నేష్ ఒడిలో నయనతార అలా వాలిపోయి ఫోటోకు ఫోజిచ్చింది. మళయాళీలు నేడు అత్యంత ఘనంగా జరుపుకునే ఓనమ్ పండుగ సందర్భంగా క్రీమ్ కలర్ చీర కట్టుకుని విఘ్నేష్ ఒడిలో అలా వాలిపోయింది నయనతార. అతడి ప్రేమలో పీకల్లోతు కూరుకుపోయినట్లు కోలీవుడ్ ఇప్పటికే కోడై కూస్తోంది.

ఇదిలావుంటే ఓనమ్ పండుగ రోజు మరీ ఇలా ఒడిలో వాలిపోయి ఉండటాన్ని చూసిన కొంతమంది జనం నయన్ పెళ్లి చేసేస్కుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చూడండి నయన్ -విఘ్నేష్ ఫోటోలు.