శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శనివారం, 17 డిశెంబరు 2016 (19:29 IST)

చీరకట్టినా అందాలు దాచలేదు....

చీరకట్టి అందంగా కన్పించాలని చూస్తుంటారు. కానీ సినిమా హీరోయిన్లు ఎలా వున్నా.. తమ అందాల్ని ఆరబోసేట్లుగా కన్పిస్తారు. ఆడియో వేడుకలకు చీరలతో వచ్చినా అధరాలను బయటకు కన్పించేలా చేస్తుంటారు. ఇక బాలీవుడ్‌లో సరేసరి. తాజాగా ముంబైలో జరిగిన డిజైనర్‌ కలెక్షన్స్‌ ఈ

చీరకట్టి అందంగా కన్పించాలని చూస్తుంటారు. కానీ సినిమా హీరోయిన్లు ఎలా వున్నా.. తమ అందాల్ని ఆరబోసేట్లుగా కన్పిస్తారు. ఆడియో వేడుకలకు చీరలతో వచ్చినా అధరాలను బయటకు కన్పించేలా చేస్తుంటారు. ఇక బాలీవుడ్‌లో సరేసరి. తాజాగా ముంబైలో జరిగిన డిజైనర్‌ కలెక్షన్స్‌ ఈవెంట్‌లో నీతూ చంద్ర స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 
 
ఎంబ్రాయిడరీ వర్క్‌ ఉన్న శారీ కట్టుకొని వచ్చిన ఈ భామ చీర కంటే తన అందాలనే ప్రదర్శించింది. బ్యాక్‌‌లెస్‌ బ్లౌజ్‌లో వీపునంతా కన్పించేలా ముందరేమో క్లీవేజ్‌ అందాలు తొణికిసలాడుతుంటే, బొడ్డు కింది భాగం వరకు ఉన్న బ్లాక్‌ ఎంబ్రాయిడరీ చీరలో నీతూ నాటుగా కనిపించి. దీంతో ఫొటోలు తీసేందుకు జనాలు ఎగబడ్డారు. అయితే బికినీలో కంటే ఇందులో బాగా అందంగా కన్పించిందని సెటైర్లు వేసుకున్నారు. ప్రస్తుతం ఈమె 'సింగం 3'లో ఐటెం సాంగ్‌ చేసింది. ఈ నెలలోనే సినిమా విడుదల కానుంది.