మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (17:36 IST)

గృహ నిర్భంధంలో నేనా? లుక్ మార్చేసిన నిహారిక!

Niharika
Niharika
టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. తన టాలెంట్‌తో కెరీర్‌ను నిర్మించుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత నిర్మాతగా కూడా మారింది. తాజాగా పబ్ వ్యవహారంలో బయటపడింది. దీంతో ఆమె పేరు కాస్త వార్తల్లో వినిపించాయి. 
 
దీంతో కొద్ది రోజులు ఆమె గృహ నిర్భంధంలో వున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు చెక్ పెట్టేలా మెగా డాటర్ నిహారిక లుక్ మార్చేసింది. కొత్త లుక్ తో ఆకట్టుకుంటోంది. షార్ట్ హెయిర్‌తో సరికొత్తగా కనిపిస్తోంది. తాజా లుక్‌కు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.