మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2017 (10:37 IST)

చేతిలో చేయివేసి లక్ష్మీపార్వతితో కలిసి ఎన్టీఆర్ షాపింగ్ (Rare Exclusive Video)

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలోకి భార్యగా ప్రవేశించిన మహిళ లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో ఆమె దగ్గరే ఉన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో ఆమెతో కలిసి షాపింగ్ కూడా చేశారు. వీరిద్ద

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలోకి భార్యగా ప్రవేశించిన మహిళ లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో ఆమె దగ్గరే ఉన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో ఆమెతో కలిసి షాపింగ్ కూడా చేశారు. వీరిద్దరూ చేతిలో చేయి వేసుకుని షాపింగ్ చేస్తున్న ఎక్స్‌క్లూజివ్ వీడియో ఒకటి ఇపుడు యూట్యూబ్‌లో దర్శనమిచ్చింది. 
 
1994 డిసెంబర్ 24వ తేదీన మహిళా దక్షిత సమితి హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో నిర్వహించిన శిలికా హాట్ 94 ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు షాపింగ్ చేశారు. అలాగే, ఈ కార్యక్రమంలో లక్ష్మీ పార్వతి ఓ బ్రోచర్‌ను ఆవిష్కరిస్తుండగా ఎన్టీఆర్ కుర్చీలో ఆశీనులై ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్స్‌క్లూజివ్ వీడియో మీరూ చూడండి.