ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2024 (11:22 IST)

బావా సంతోషం, విజయంతో సంవత్సరం యుండాలన్న ఎన్.టి.ఆర్.

allu arjun- ntr
allu arjun- ntr
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నలభై రెండు సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా జూ. ఎన్.టి.ఆర్. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బావా.. నీకు సంతోషం మరియు విజయంతో నిండిన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను అన్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 
 
allu arjun birthaday poster
allu arjun birthaday poster
కాగా, ఎన్.టి.ఆర్.. తాజా షూటింగ్ దేవర హైదరాబాద్ ఫిలింసిటీలో షూటింగ్ జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప 2 చిత్రం షూటింగ్ కూడా పలు చోట్ల జరుగుతుంది. కాసేపటికి దానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాబోతుంది.