ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 31 జనవరి 2017 (17:27 IST)

రామ్ చరణ్ పుట్టినరోజు ముందే వచ్చేసిందా? ఈవిధంగా ముందుకు పోతున్నారు....

ఖైదీ నెం 150 చిత్రంతో నిర్మాతగా ఫస్ట్ స్టెప్పులోనే సూపర్ సక్సెస్ సాధించిన రామ్ చరణ్ ధృవ చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రనాకి సంబంధించి ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ ఖుషీగా వున్నారు. మరోవైపు రామ్ చరణ్ పుట్

ఖైదీ నెం 150 చిత్రంతో నిర్మాతగా ఫస్ట్ స్టెప్పులోనే సూపర్ సక్సెస్ సాధించిన రామ్ చరణ్ ధృవ చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రనాకి సంబంధించి ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ ఖుషీగా వున్నారు. మరోవైపు రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27 సందర్భంగా ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. కడప జిల్లాకు చెందిన ఫ్యాన్స్ ఫిబ్రవరి 15 నుంచి మార్చి 27 వరకూ ఉచితంగా మంచినీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. చాలా బాగుంది కదూ...