సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 19 జనవరి 2018 (18:56 IST)

ప్రియాంకా చోప్రా మళ్లీ హీటెక్కించింది... గాఢ చుంబనం ఎవరికో తెలుసా?

బాలీవుడ్ క్వీన్ ప్రియాంకా చోప్రా అంటే ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీ పడి చస్తోంది. ఆమెను తమతమ చిత్రాల్లో బుక్ చేసుకునేందుకు ఎగబడుతున్నారు. పైగా ప్రియాంకా చోప్రా గాఢ చుంబనాలకు... ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ ఇండస్ట్రీకి తగ్గట్లుగా వస్త్ర ధారణకు ఎలాంటి అభ్యంతర

బాలీవుడ్ క్వీన్ ప్రియాంకా చోప్రా అంటే ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీ పడి చస్తోంది. ఆమెను తమతమ చిత్రాల్లో బుక్ చేసుకునేందుకు ఎగబడుతున్నారు. పైగా ప్రియాంకా చోప్రా గాఢ చుంబనాలకు... ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ ఇండస్ట్రీకి తగ్గట్లుగా వస్త్ర ధారణకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో అంతా ఆమె వెనుకాలే పడుతున్నారు. 
 
ఇదిలావుంటే కొత్త సంవత్సరంలో ప్రియాంకా చోప్రా న్యూయార్కులో క్వాంటికో థర్డ్ సీజన్ షూటింగులో పాల్గొంటూ బిజీగా వుంది. షూటింగులో భాగంగా తన సహ నటుడు  అలాన్ పోవెల్ కు గాఢమైన ముద్దు ఇచ్చి వార్తల్లో నిలిచింది. ఇప్పుడా లిప్ లాక్ వైరల్ గా మారింది. తన గురించి మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూ వుండాలన్నది ప్రియాంకా చోప్రా ఆలోచనగా వుంటుందని బాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.