శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 5 జులై 2024 (11:08 IST)

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

Rajinikanth  Mohan Babu
Rajinikanth Mohan Babu
సమయం పరుగులుపెడుతోంది. సమయం ఎగిరిపోతుంది, కానీ వారి స్నేహం శాశ్వతమైనది ఒకప్పటి స్నేహితులు ఒకే రంగంలో స్టార్ గా ఎదిగారు. ఇద్దరు లెజెండ్స్, సూపర్ స్టార్ @రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇరువురూ పలు సందర్భాలలో కలుస్తూనే వుంటారు. అలాంటి సంఘటన నిన్న చెన్నై టు హైదరాబాద్ ఎయిర్ బస్ లోొ జరిగింది. ఇద్దరూ  కలిసి స్నేహాన్ని గుర్తుగా ఆప్యాయతలు పంచుకున్నారు .ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు తెలుగు నటుడు మోహన్ బాబు జూలై 4న హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇద్దరూ బగ్గీలో విమానాశ్రయం నుండి బయటకు వెళ్తున్నట్లు కనిపించారు. శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మి రిసెప్షన్‌లో పాల్గొనేందుకు మోహన్‌బాబు చెన్నై వచ్చినట్లు సమాచారం. ఈరోజు రజనీకాంత్, మోహన్ బాబు కలిసి హైదరాబాద్ బయలుదేరారు. తెలియని వారికి, ఇద్దరూ కొన్ని దశాబ్దాలుగా సన్నిహిత స్నేహితులు.
 
రజినీకాంత్  కూలి సినిమాలో నటిస్తున్నారు. వెట్టయన్  దర్శకుడు.  మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ రెండు షూటింగ్ లు హైదరాబాద్ లో జరుగుతున్నాయి.