గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 3 సెప్టెంబరు 2020 (18:09 IST)

సైకో వర్మపై స్పందించిన రాంగోపాల్ వర్మ

సినిమా అనేది ఓ స్పృజనాత్మక కళ. ఆ ప్రక్రియలో భాగంగానే కథకు తగ్గట్టుగా సైకో వర్మ టైటిల్‌తో పాటు అందులోని పాట పుట్టింది తప్ప కేవలం నన్ను తిట్టాలన్న ఉద్దేశ్యం కాదు అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు.
 
వాస్తవానికి నట్టి కుమార్, నేను స్నేహితులం మాత్రమే కాదు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. వారితో కలిసి నేను సినిమాలు చేస్తున్నా కూడా. కొందరు మా మధ్య విబేధాలు వచ్చాయని ఊహాగానాలు చేస్తున్నారు కానీ అది నిజం కాదు. ఇక సైకో వర్మ పాటకు అశేష ప్రేక్షక ఆదరణ లభిస్తుండటం ఆనందంగా ఉంది అని వర్మ వివరించారు.