బాయ్‌ఫ్రెండ్‌తో కార్తీక రొమాంటిక్ ఫోటోలు.. నెట్టింట వైరల్
సీనియర్ నటి రాధ కుమార్తె కార్తీక నాయర్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. హీరోయిన్‌గా కొన్ని చిత్రాల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ... త్వరలో వివాహం చేసుకోనుంది. కార్తీక నాయర్ కెరీర్‌లో రంగం సినిమా మాత్రమే హిట్ టాక్‌ను అందుకుంది.
ఆపై కార్తీకకు సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో ఆమె సినిమా పరిశ్రమకు దూరంగా వుంటూ వచ్చింది. ప్రస్తుతం ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో తన బాయ్ ఫ్రెండ్‌తో తీసిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.