గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 నవంబరు 2023 (23:00 IST)

ప్రియుడిని రెండో వివాహం చేసుకున్న హీరోయిన్ అమలా పాల్

amalapaul
హీరోయిన్ అమలా పాల్ తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను ఆదివారం కొచ్చిలో రెండో పెళ్ళిచేసుకున్నారు. ఈ వేడుకలు కొచ్చిలోని ఓ స్టార్ హోటల్‌లో జరుగగా, ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.
 
మరోవైపు, ఇటీవల వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నవంబర్ 1న వీరిద్దరు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్ మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ హాల్లో ఈరోజు సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
amalapaul
 
వేడుకకు పలువురు ప్రముఖులతోపాటు టాలీవుడ్ సెలబ్రెటీలు అంతా విచ్చేశారు. నాగచైతన్య, సునీల్, అలీ, సుమ తదితరులు హాజరయ్యారు.  ఈ వేడుకలలో వరుణ్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ సూట్ ధరించగా.. గోల్డ్ కలర్ చమ్కీల చీరలో మరింత అందంగా మెరిసిపోతుంది లావణ్య