1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rishab Shetty announces 'Kantara 2' launch in 2024

పాన్ ఇండియా స్థాయిలో కాంతార 2.. స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్‌ పూర్తి

Kanthara
కాంతార సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన 16 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 450 కోట్ల రూపాయలను వసూలు చేసింది. వారాహ ఆరాధన నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రిషబ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. 
 
ప్రస్తుతం కాంతారా 2కు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే కాంతారా అనుమతి తీసుకున్న రిషబ్ శెట్టి.. పార్ట్ 2 కోసం పనుల్ని ప్రారంభించారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్‌ను రిషభ్ శెట్టి లాక్ చేసినట్టుగా సమాచారం. 
 
ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన లొకేషన్స్ ఎంపిక కూడా పూర్తయ్యిందని టాక్ త్వరలోనే ఈ సినిమా షూటింగును మొదలుపెట్టనున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
''ది కేరళ స్టోరీస్'' అసలైన పాన్ ఇండియా మూవీ ఇదే..