సంబంధిత వార్తలు
- సమంతపై కోలీవుడ్ గుర్రు : ఆ వెబ్ సిరీస్ ప్రసారం నిలిపివేయాలంటూ..
- రమేష్ వర్మకు సల్మాన్ ఆఫర్
- ఫ్యామిలీ మ్యాన్ సీజన్ రివ్యూ.. ది ఫ్యామిలీ మ్యాన్ 3 కూడా వుంది.. కరోనా వ్యాప్తే స్టోరీ!
- Happy Birthday Priyamani: ది ఫ్యామిలీ మ్యాన్ 2నే ప్రియామణికి స్పెషల్ గిఫ్ట్
- The Family Man Season 2: అరేయ్ కుక్కా, ఆమెను అలా పట్టుకుంటావేంట్రా?
మరోసారి పవన్‌తో సమంత!
Samantha
రామ్‌చరణ్‌తో `రంగస్థలం` చేసిన ఆమె తాజా సమాచారం ప్రకారం పవన్‌కళ్యాన్‌కు జోడిగా మరో సినిమా చేయనున్నదట. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా సమంతను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. వీరి కాంబినేషన్‌లో అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన రానుంది.
తర్వాతి కథనం
