శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (21:27 IST)

పొట్టిఫ్రాక్‌, టైస్‌తో అల‌రిస్తున్న కుమారి హెబ్బాప‌టేల్‌ (video)

Hebbapatel
న‌టి హెబ్బా ప‌టేల్ `కుమారి 21ఎఫ్‌`` సినిమాలో న‌టించింది. చాలా బోల్డ్‌గా ఆ సినిమాలో చేసింది. రాజ్‌త‌రుణ్‌తో లిప్‌కిస్‌ కూడా ఇచ్చేసిన ఈ బోల్డ్ న‌టి ఇప్పుడు అంతే బోల్డ్‌గా సోష‌ల్‌మీడియాలో ఫొటోలు పెడుతుంది. అభిమానులు దానిని చూసి ఫిదా అయిపోతున్నారు. ఈమెకు అవ‌కాశాలు అమాంతం రాలేదుకానీ వ‌చ్చిన అవ‌శాకాల‌ను, త‌న స్థాయికి త‌గిన పాత్ర‌ల‌ను చేసుకుంటూ పోతుంది. తాజాగా సోష‌ల్‌మీడియాలో పెట్టిన ఫొటోల‌కు మంచి కామెంట్స్ వ‌స్తున్నాయి.
 
పొట్టి ఫ్రాక్ వేసుకుని జ‌బ్బ‌లు చూపిస్తూ, టైస్ మెరుపులు చూపిస్తూ కుర్ర‌కారుని హుషారెత్తిస్తుంది. ఆమె ఫొటోల‌కు నెటిజ‌న్లు కామెంట్ పెట్టారు. ఒక‌రైతే `కుమారి ఎఫ్‌32` రీలోడెడ్ అంటూ కామెంట్ చేశాడు. ప్ర‌స్తుతం హెబ్బాకు 32 సంవ‌త్స‌రాలు. పెళ్లి గురించి ఆలోచ‌న‌లే లేదంటోంది. సుకుమార్ శిష్యుడు ప్ర‌తాప్‌ ద‌ర్శ‌క‌త్వంలో కుమారి 21ఎఫ్‌ సినిమాను ఆమెతో తీశాడు. దానికి సీక్వెల్‌గా తీయాల‌ని ఎప్ప‌టినుంచో అనుకుంటున్నాడు. బ‌హుశా ఇదే స‌రైన స‌మ‌యం అని అనుకుంటుందేమో త్వ‌ర‌లో తెలుగులో న‌టించ‌నున్న‌ట్లు చెబుతోంది. ఇప్ప‌టికే నితిన్‌తో `భీష్మ‌` సినిమాలో న‌టించింది. రామ్‌తో `రెడ్‌`లో దించిక‌..దించిక‌.. అంటూ సాంగ్‌కు చిందులేసింది. ఇక ఓదెల రైల్వేస్టేష‌న్ అనే సినిమాలో ఇటీవ‌లే న‌టించింది.