సంబంధిత వార్తలు
- ఉప్పు బస్తాలు లేకపోతే కాలో, చేయ్యో విరిగేదిః సంపూర్ణేష్ బాబు
- బజార్ రౌడీ- నా జర్నీ కి మరో మెట్టు అవుతుందిః సంపూర్ణేష్ బాబు
- చిరంజీవి జన్మదినోత్సవం సంధర్బంగా బజార్ రౌడి-విడుదల
- అవకాశాలు కోసం ఎఫైర్ పెట్టుకుంది- అయినా పెద్దగా ఫలితంలేదు
- అనాథలుగా మారిన బాలికలకు అండగా సంపూర్ణేష్ బాబు.. చదివించేందుకు సిద్ధం!
నవంబర్ 26న థియేటర్స్ లో సంపూర్ణేష్‌బాబు - క్యాలీఫ్లవర్
Sampurnesh Babu, Vasanti
గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు. ఈ చిత్రంలో సంపూర్ణేష్‌బాబు సరసన వాసంతి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ముజీర్ మాలిక్ ఛాయగ్రాహకుడు. ఎడిటింగ్ బాధ్యతలను బాబు నిర్వ హిస్తున్నారు.
నటీనటులు: సంపూర్ణేష్‌బాబు, వాసంతి, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, నాగ మహేశ్, గెటప్ శీను, రోహిని, కాదంబరి కిరణ్, కల్లు కృష్ణారావు, విజయ్, కల్యాణీ, సుమన్ మనవ్వాద్, ముస్కాన్, బేబీ సహృద, రమణ్
దీప్
సాంకేతిక నిపుణులు- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆర్కే మలినేని, ప్రొడ్యూసర్: ఆశా జ్యోతి గోగినేని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: హరిబాబు జెట్టి, సమర్పణ: శ్రీధర్ గుడూరు, స్టోరీ: గోపి కిరణ్, మ్యూజిక్ డైరెక్టర్: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: ముజీర్ మాలిక్, డైలాగ్స్: రైటర్ మోహన్, పరమతముని శివరామ్
