గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2016 (15:19 IST)

ఛాన్సుల్లేవ్.. బూతుకు సై... వెండితెరపై రెచ్చిపోయిన నందమూరి హీరోయిన్? (Video)

చిత్ర పరిశ్రమతో సంబంధం లేకుండా హీరోయిన్లు రెచ్చిపోతున్నారు. తమకు ఏమాత్రం అవకాశాలు సన్నగిల్లాయని భావిస్తే చాలు తమ అందాలను వెండితెరపై ఆరబోసేందుకు సై అంటున్నారు. తద్వారా అభిమానులను థియేటర్లకు రప్పించడంతో

చిత్ర పరిశ్రమతో సంబంధం లేకుండా హీరోయిన్లు రెచ్చిపోతున్నారు. తమకు ఏమాత్రం అవకాశాలు సన్నగిల్లాయని భావిస్తే చాలు తమ అందాలను వెండితెరపై ఆరబోసేందుకు సై అంటున్నారు. తద్వారా అభిమానులను థియేటర్లకు రప్పించడంతో పాటు... తమకు బోలెడన్ని అవకాశాలు వస్తాయన్నది వారి ధీమాగా ఉంది.
 
తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి "కత్తి" చిత్రంలో జోడీగా నటించిన హీరోయిన్ సనాఖాన్. ఈ చిత్రం తర్వాత ఈ అమ్మడుకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్, కోలీవుడ్‌లలో ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్కడ కూడా పెద్దగా అవకాశాలు లేక పోవడంతో.. ఇక బూతుకి సై అంది. 
 
తన తాజా ప్రాజెక్టు 'వాజహ్ తుమ్ హో' ట్రైలర్ చూస్తే అమ్మడు ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. మరీ ఇంత గ్లామరా? అన్న ప్రశ్నలకు సమాధానమిస్తూ.. న్యూడ్‌‌గా నటిస్తే తప్పేంటి? అని ఎదురు ప్రశ్నలు వేస్తోంది. ఖచ్చింతంగా ఈ సినిమాతో ఈ భామకు క్రేజ్ రావడం గ్యారంటీ అని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. ఈ ట్రైలర్ విడుదల అయిన కొన్ని రోజులకే ఒక కోటి 66 లక్షల పైగా వ్యూస్ రావడం విశేషం.