సంబంధిత వార్తలు
- వంటమనిషి గన్ పడితే.. కథతో విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ ల సార్ మేడమ్
- Manoj: విజయ్సేతుపతిలా తెలుగులో సుహాస్ : మంచు మనోజ్
- విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
- పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం
- విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం
సంచితా శెట్టికి మథర్ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
Sanchita Shetty to receiving award
Mother Teresa University award
కోయంబత్తుర్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో సంచితకు ఈ అవార్డును అందచేశారు. అవార్డును స్వీకరించిన అనంతరం ఇకపై మరిన్ని మంచి పనులు చేయటానికి ఈ డాక్టరేట్ కొత్త ఊపిరిని అందించిందని సంచితా శెట్టి పేర్కొన్నారు. ఈ అవార్డుకు తనను ఎన్నుకున్న కమిటీకి ఆమె కృతజ్ఞతలు తెలియచేశారు.
