శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 12 జూన్ 2019 (13:54 IST)

ఈ హాట్ డ్యాన్స్ ఏంటో గానీ.. వీడియో వైరల్.. ఎవరిది?? (Video)

కోలీవుడ్ నటి షాలు హాట్ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. శివకార్తీకేయన్ వరుత్తపడాద వాలిబర్ సంఘం (తెలుగులో కరెంట్‌తీగ)లో షాలు సమ్ము నటించింది. ఇటీవల బాయ్‌ఫ్రెండ్‌తో హాట్‌గా ఆడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన చాలామంది షాలు సమ్ముపై విమర్శలు గుప్పించారు. 
 
ఇది డ్యాన్సా లేకుంటే ఐటమ్ డ్యాన్సా అంటూ కామెంట్లు చేశారు. ఇంకా తాగి డ్యాన్స్ చేశానని వస్తున్న కామెంట్స్‌ను కూడా సమ్ము ఖండించింది. ఈ నేపథ్యంలో షాలు సమ్ము మళ్లీ మరో హాట్ డ్యాన్స్ వీడియోను నెట్టింట పోస్టు చేసింది. ఈ వీడియోను చూసిన వారంతా ఇదేంటి హాట్ డ్యాన్స్ వీడియోలను పోస్టు చేస్తున్నారు.. ''అమ్మా.. నీకు వేరే పనేమీ లేదా'' అంటూ కామెంట్లు పెడుతూ ఏకి పారేస్తున్నారు.