షాకింగ్ - హీరో రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ల జైలు శిక్ష
ప్రముఖ యువ కథానాయకుడు రాజ్ తరుణ్ తండ్రి నిడమర్తి బసవరాజుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ, విశాఖపట్నం రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సన్నీ పర్విన్ సుల్తానాబేగం తీర్పు ఇచ్చారు. అసలు ఏం జరిగిందంటే... స్టేట్